యువతకు గుడ్ న్యూస్... ఉచితంగా మొబైల్ రిపేరింగ్ లో ట్రైనింగ్..
బీహర్ లోని గయాలో యువతకు ఫ్రీగా మొబైల్ రిపేరింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు..
18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగులకు అవకాశం కల్పించారు..
ఒక బ్యాచ్‌లో గరిష్టంగా 35 మంది యువతకు సెల్ ఫోన్ రిపైరింగ్ లో ట్రైనింగ్ ఇస్తారు..
యువత ఇటు చదువుతూనే పార్ట్ టైమ్ డబ్బులను సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు.
పాకెట్ మనీ, ఇతర ఖర్చుల కోసం తల్లిదండ్రులకు ఇబ్బంది కల్గకుండా ఉద్యోగాలు చేస్తున్నారు.
గయాలోని PNB RSETI డైరెక్టర్ సునీల్ కుమార్ మంచి అవకాశాన్ని కల్గించారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ మొబైల్ నంబర్ 99559-94012లో సంప్రదించవచ్చు..
యువతకు గుడ్ న్యూస్... ఉచితంగా మొబైల్ రిపేరింగ్ లో ట్రైనింగ్..