పెళ్లి లేట్ అవుతుందా..?.. పసుపు వస్త్రంతో ఇలా చేస్తే పెళ్లి బాజాలే..
చాలా మంది యువత పెళ్లికాక తెగ ఇబ్బందులు పడుతుంటారు..
కొందరికి జాతకాలు కుదరలేదనో, ప్యాకేజ్ లేకనో పెళ్లి కుదరవు..
ఇంకొందరైతే చూసిన ప్రతిదానికి ఏదో వంక పెడుతుంటారు..
ఇల్లులేదనో, అబ్బాయికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటారు..
కొందరు తల్లిదండ్రులు టెన్షన్ లు పడుతుంటారు..
పెళ్లి సంబంధం కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు
బీహర్ లోని కిషన్ గంజ్ లో మహిమ గల హనుమాన్ టెంపుల్ ఉంది..
ఇక్కడకు స్థానికులతో పాటు, చుట్టుపక్కల వారు వస్తుంటారు..
ఈ ఆలయంలో వచ్చి పసుపు బట్ట సమర్పిస్తే పెళ్లి కుదురుతుందంటారు..
లవంగాలు, కొబ్బరికాయ కూడా సమర్పిస్తే కోరిన కోరిక నెరవేరుతుందట..
ఇలా 11 వారాలు నియమంతో వస్తే మంచి జరుగుతుందని పూజారి చెబుతున్నారు..
వావ్.. అమేజింగ్.. డబ్బుల కట్టలు, నాణేల మధ్య మెరిసిపోతున్న గణపయ్య..