వామ్మో.. సమోసాలు అమ్ముతూ ఏడాదికి 20 లక్షలు..
బీహార్లోని లఖిసరాయ్ను స్వీట్ల నగరం అని అంటారు.
ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ కూడా వేగంగా విస్తరిస్తోంది.
ఇక్కడ ప్రతి కూడలిలో ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ మీరు స్పైసీ నుండి రుచికరమైన వంటకాలు తినవచ్చు
లఖిసరాయ్లోని ఒక దుకాణం సమోసాలు చాలా ప్రసిద్ధి చెందాయి.
ఈ సమోసాలు తినేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
గత 10 ఏళ్లుగా భారీ మొత్తంలో సమోసాలు విక్రయిస్తున్నారు.
కేవలం 3 గంటల్లో 1000 కంటే ఎక్కువ సమోసాలను అమ్ముడవుతాయి..
స్పైసీ గ్రీన్, రెడ్ చట్నీ సమోసాలతో కలిపి తింటే రుచి రెట్టింపు అవుతుంది.
ఇక్కడ క్వాలిటీతోకూడిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు.
వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని దుకాణదారుడు సంజయ్ గుప్తా తెలిపారు
వావ్.. బంగారం, వెండితో కాస్లీ గణపయ్య.. ఇన్సురెన్స్ ఎంత చేయించారో తెలుసా..?