White Frame Corner
White Frame Corner

వామ్మో.. 9 రోజుల పాటు 21 కలశాలు పొట్టపైనే.. ఎక్కడంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉవ్సవాలు వైభవంగా జరుగుతున్నాయి..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

అమ్మవారిని తొమ్మిదిరోజుల పాటు భక్తులు భక్తితో కొలుచుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 అనేక చోట్ల ఆచారాలు, సంప్రదాయాలు,కాస్త భిన్నంగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని పాట్నాకు చెందిన నాగేశ్వర్ బాబా వెరైటీగా పూజిస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

 1996 నుండి ఛాతీమీద కలశంపెట్టుకుంటున్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

 ఇది ఒక కలశంతో ప్రారంభమై ఇప్పుడు 21 కలశాలకు చేరింది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆదివారం నుంచి కలశ స్థాపనతో పూజలు ప్రారంభమయ్యాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ సంవత్సరం అతనికి 27వ సంవత్సరంగా సమాచారం..

White Frame Corner
White Frame Corner
Arrow

9 రోజులపాటు ఏమాత్రం కదలకుండా అక్కడే ఉంటాడంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆహరం, నీరు కూడా తీసుకొకుండా ఇలా ఉంటాడంట..

White Frame Corner
White Frame Corner
Arrow

నాగేశ్వర్ బాబా చిన్నప్పటి నుండి అమ్మవారిని పూజించేవాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా పూజించడానికి అమ్మవారే శక్తిని ఇస్తుందని చెబుతుంటాడు.

Read THis.. భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ..