White Frame Corner
White Frame Corner

కూలీకి సెక్యురిటీగా ఇద్దరు సాయుధ పోలీసులు.. ఎందుకంటే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనదేశం కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించారు...

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

సాయుధ పోలీసులు ముష్కరులు ప్రవేశించకుండా పహారా కాస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దేశం సేవ చేయడానికి యువత ఎల్లవేళల ముందుంటున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే..కొన్నిచోట్ల ముష్కరులు అలజడికి ప్రయత్నిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని పాట్నాలో కూలీకి ఇద్దరు పోలీసులు సెక్యురిటీ ఇస్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీని వెనుక ఒక బాంబు పేలుడు ఘటన ముడిపడి ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

2013 అక్టోబరు 27న ఉదయం పాట్నాలో బాంబు పేలుడు జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పుడు.. ఉగ్రవాది ఇంతియాజ్, ధర్మనాథ్ పోలీసులకు చిక్కారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ధర్మనాథ్ చాకచక్యంగా వ్యవహరించి ఇంతియాజ్ పోలీసులకు చిక్కెలా చేశాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

అప్పటి నుంచి ధర్మనాథ్ ను ముష్కరులు బెదిరిస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

50 లక్షల రూపాయలు ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ధర్మనాథ్ తనకు సెక్యురిటీ ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు..

Read THis.. వినాయకుడికి తులసీ దేవీ శాపం..