చేతిలో బూట్లు, చెప్పులు పట్టుకుని స్యూల్ కు విద్యార్థులు..
బీహార్లోని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది..
ఇక్కడ నేతలు చెప్పినదానికి, స్కూల్ లో మాత్రం చాలా భిన్నమైనఉంది..
బెగుసరాయ్ లోని పాఠశాల ఇప్పుడు వైరల్ గా మారింది..
స్కూల్ కు విద్యార్థులు నార్మల్ గా చెప్పులు, షూలు వేసుకుని వెళ్తారు..
ఇక్కడ మాత్రం.. స్లిప్పర్, బూట్లు చేతిలో పట్టుకుని వెళ్తున్నారు..
ఈ పాఠశాల జిల్లాలోని మంఝాల్ పంచాయతీలో ఉంది.
స్కూల్ కు వెళ్లే మార్గంసరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
దారిపొడగు నీళ్లు ఆగిపోయి పూర్తిగా బురద మాదిరిగా తయారైంది..
ఇది కూడా చదవండి: చెమట దుర్వాసన వస్తోందా..? ..ఇలా చేయండి..