White Frame Corner
White Frame Corner
Arrow

బంతిసాగుతో రెండు నెలల్లో 6 రెట్ల లాభాలు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం వరుసగా పండుగల సీజన్ నడుస్తోంది..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిళ్లు ముహుర్తాలుకూడా ప్రారంభమయ్యాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

బంతిపూలను ప్రజలు పూజల్లో, అలంకరణకు వాడతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో వీటికి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ కు చెందిన ముఖేష్ అనేరైతు బంతిసాగు చేశాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

తన పొలంలో బంతి, నిమ్మ, బొప్పాయి సాగు చేశాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని నెలల్లోనే మంచిగా సాగులోకి వచ్చాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రెండు నెలల్లోనే రూ.2 లక్షల వరకు ఆదాయం సంపాదించాడు

White Frame Corner
White Frame Corner
Arrow

ఏటా పూల సాగుతో రూ.8 లక్షల వరకు ప్రాఫిట్స్ వస్తాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

రైతు సాగుచేస్తున్న  బంతి పూలకు ఫుల్ డిమాండ్ నెలకొంది..

Read THis.. ఏసీ బస్సుల్లో ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్.. ఎక్కడంటే..?