White Frame Corner
White Frame Corner
Arrow

‘వేద మంత్రాలు, ఏడడుగులు లేకుండానే పెళ్లి.. ’..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి అనే పేరు రాగానే వేదమంత్రాలు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి చేసుకునే వారి సంప్రదాయం వెర్వేరుగా ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఏడడుగులు, అగ్నిగుండం చుట్టు తిరుగుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు రింగ్ లు మార్చుకుని పెళ్లి చేసుకుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని జాముయిలోజరిగిన పెళ్లి వార్తలలో నిలిచింది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ ఒక జంట చేసుకున్న పెళ్లి వైరల్ గామారింది

White Frame Corner
White Frame Corner
Arrow

ఆశిష్ నారాయణ్, నిషా కుమారిని వివాహం చేసుకున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ ఇక్కడ వేదమంత్రాలు, ఏడడుగులు మాత్రం లేవు..

White Frame Corner
White Frame Corner
Arrow

రాజ్యాంగంలోని ప్రత్యేక ఆర్టికల్‌పై ప్రమాణం చేశాడు

Read THis.. డిన్నర్ ఆలస్యంగా చేస్తే ఈ సమస్యలు తప్పవు..