ఇక్కడకు వస్తే చార్ ధామ్ యాత్ర చేసినట్లేనంట.. 

శ్రావణ మాసంలో భక్తులు ముఖ్యంగా శివాలయాలు, విష్ణు ఆలయాలకు వెళ్తుంటారు.

 ప్రధానంగా ఈ మాసంలో పెద్ద ఎత్తున పండుగలు ఉంటాయి.

ఈ క్రమంలో బీహర్ లోని కహ్రబ్లాక్ లో బాబా బుల్కేశ్వర్ ఆలయం ఉంది..

ఇక్కడి ఆలయానికి 239 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది..

ఇక్కడకు వస్తే చార్ ధామ్ యాత్ర చేసినట్లే అని పూజారులు చెబుతుంటారు..

ద్వాదశజ్యోతిర్లింగ ప్రతిమలు బయటి గోడలపై పెయింటింగ్స్‌ వేశారు..

బాబా బాణేశ్వర్, బాబా మాతేశ్వర్,  బాబా సింగేశ్వర్ లను పూజిస్తుంటారు

ఈ ఆలయాన్ని కహ్రా గ్రామస్థుడైన సంజయ్ ఝా పూర్వీకులు నిర్మించారు