White Frame Corner
White Frame Corner

రెడ్ బనానాతో బోలేడు అద్భుతాలు..

Arrow
White Frame Corner
White Frame Corner

ప్రతి సీజన్ లో అందుబాటులో ఉండే ఫలం అరటి పండు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

తక్కువ ధరకే మనకు లభిస్తుండటంతో  డిమాండ్ కూడా కాస్త ఎక్కువే. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక.. ప్రస్తుతం పండుగలు జోరుగా జరుగుతున్నాయి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కువ మంది పూజలకు, వ్రతాలకు అరటి పండ్లను కొనుగోలు చేస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

అరటి పండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు అరటి పండ్లను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లాగా తింటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

రెడ్ బనానాతో నమ్మలేని ఆరోగ్య లాభాలున్నట్లు సమాచారం..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని వైశాలీలో రెడ్ బనానాలు ఎక్కువగా అమ్ముతుంటారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ రైతులు ప్రత్యేకంగా అరటి పండ్లను పండిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 పండిస్తున్న అరటి మార్కెట్ లో 200 డజన్ కు అమ్ముతున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ అరటిపండులో కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది ఊబకాయం పెరిగే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. 

Read This: వినాయకుడికి తులసీ దేవీ శాపం..