White Frame Corner
White Frame Corner

హైటెక్ బెగ్గర్.. మెడలో కాస్లీ చైన్ , చేతిలో ట్యాబ్.. 

Arrow
White Frame Corner
White Frame Corner

కొందరు ఎన్ని డబ్బులున్న దివాళ తీసిపోతుంటారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా తాగడం, జూదం అలవాట్లు కొందరికి ఉంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి  వ్యసనాల మీద డబ్బులను ఖర్చులుచేస్తుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు కష్టపడి ఎంత సంపాదించిన నష్టం వస్తుంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ఒక్కసారిగా పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 రోడ్డు మీద బిచ్చం ఎత్తుకొవడం మనం చూస్తుంటాం..

White Frame Corner
White Frame Corner
Arrow

బీహర్ లోని బెట్టియా రైల్వేస్టేషన్ లోని రాజు పటేల్ వార్తలలో నిలిచాడు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతగాడు ఏళ్లుగా ఇక్కడ బెగ్గింగ్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు

White Frame Corner
White Frame Corner
Arrow

అందరిలాగా కాకుండా.. కాస్లీ చైన్, చేతిలో ట్యాబ్ ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

అంతేకాకుండా మెడలో స్కానర్ కూడా పెట్టుకున్నాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

కనీసం 50 రూపాయలు బెగ్గింగ్ గా మాత్రమే తీసుకుంటాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

గతంలో లాలు ప్రసాద్ యాదవ్ ఇతనికి గిఫ్ట్ ఇచ్చాడంట..

Read THis.. భర్త ఫోన్ చూసి షాకైన భార్య..ఎందుకంటే..?