White Frame Corner
White Frame Corner
Arrow
కారులో హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఏంచేశారంటే..
White Frame Corner
White Frame Corner
Arrow
పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను స్టిక్ట్ గా ఫాలో అయ్యేలా చూస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకొకపోతే ఫైన్ లు వేస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
సిగ్నల్ బ్రేక్ చేస్తే లేదా కారులో బెల్ట్ పెట్టుకొకుంటే ఫైన్ వేస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్ని సార్లు ట్రాఫిక్ సిబ్బంది వెరైటీ ట్విస్ట్ లు ఇస్తుంటారు
White Frame Corner
White Frame Corner
Arrow
ఒకరికి బదులుగా మరో వెహికిల్ కు కూడా చలాన్ లు వేస్తారు
White Frame Corner
White Frame Corner
Arrow
బీహర్ లో జరిగిన వెరైటీ ఘటన మాత్రం వైరల్ గా మారింది.
White Frame Corner
White Frame Corner
Arrow
భాగల్పూర్లో ట్రాఫిక్ పోలీసులు కారుడ్రైవర్ కు చలాన్ వేశారు
White Frame Corner
White Frame Corner
Arrow
కుష్ పాండే కు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం వార్తల్లో నిలిచింది
White Frame Corner
White Frame Corner
Arrow
తనకు కారు మాత్రమే ఉందని ఆశ్యర్యంతో అధికారులను కలిశాడు
Read THis..
కోతుల పేరు మీద 33 ఎకరాల భూమి, ఇల్లు..
Read More