రోజకు రూ.50తో అదిరే బైక్ మీ సొంతం

బజాజ్ సీటీ 110 ఎక్స్ మోడల్‌కు మంచి ఆదరణ ఉంది.

దీని మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు.

మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.

బజాజ్ సీటీ 110 ఎక్స్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 69 వేలు.

అంటే ఆన్‌రోడ్ ధర రూ. 79 వేల వరకు ఉండొచ్చు.

మీరు ముందుగా రూ.20 వేల డౌన్ పేమెంట్ చెల్లించాలి.

ఇప్పుడు మిగిలిన మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి.

48 నెలల టెన్యూర్‌కు నెలకు రూ.1493 ఈఎంఐ పడుతుంది.

రోజుకు దాదాపు రూ. 50 పొదుపు చేస్తే సరిపోతుంది.