రూ.400 కడితే చాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్..
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హీరో వరకు పలు కంపెనీలకు చెందిన టూవీలర్లు అద్దెకు ఉన్నాయి.
మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా చెల్లించాల్సిన మొత్తం ఆధారపడుతుంది.
హోండా లివో బైక్ అద్దెకు తీసుకుంటే 4 గంటలకు రూ.180 చెల్లించాలి.
హోండా యాక్టివా అయితే రూ.206 కట్లాలి.
హోండా యాక్టివా ఓల్డ్ మోడల్ అయితే రూ. 166 కట్టొచ్చు.
బజాజ్ పల్సర్ బైక్కు రూ.240 పడుతుంది.
రాపిడో రెంటల్స్ వెబ్సైట్లోకి వెళ్లి ఈ సర్వీసులు పొందొచ్చు.
రిఫండబుల్ అమౌంట్ రూ. 500 చెల్లించాలి. బైక్ రెంట్ చార్జీ ఉంటుంది.
పెట్రోల్ కాస్ట్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం