బ్లూ ఆధార్ గురించి మీకు తెలుసా..?
ఇప్పుడు బ్లూ ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చింది
ఇది ఐదేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల కోసం మాత్ర
మే
సంక్షేమ పథకాల కోసం ఈ బ్లూ ఆధార్ ఉపయోగపడుతుంది
బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కూడా ఇది చెల్లు
తుంది
2018లో బ్లూ ఆధార్ కార్డ్ ప్రవేశపెట్టారు
uidai.gov.inకి వెళ్లి ఈ ఆధార్ తీసుకోవచ్చు
మీ నామినేషన్ ఫారమ్‌లో వివరాలు అందించాలి
రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాల
ి
సమీపంలోని నమోదు కేంద్రంలో అపాయింట్మెంట్ తీసుకోవాలి
సరైన ధ్రువ పత్రాలతో ఆధార్ సెంటర్ వెళ్లి కార్డు నమోదు చేసుకోవచ్చు
ఇది కూడా చదవండి
Learn more