మీ చిన్నారులు స్టెప్పులు వేయాలా..

Running

కొద్ది రోజుల్లో తెలంగాణా వ్యాప్తంగా పిల్లలకు సమ్మర్ సెలవులు వస్తాయి.

Running

ఈ సమ్మర్ పిల్లలకు డ్యాన్స్ నేర్పించలనుకునే వారికి శుభవార్త.

Running

కరీంనగర్‌లో బ్లూ మెన్ డాన్స్ ఫిటినెస్ వాళ్ళు ఉన్నారు.

Running

తక్కువ ఫీజుతో 45 రోజుల్లో వివిధ రకలైన డాన్స్ నేర్పిస్తారు.

Running

సాల్సా, జూంబ, క్లాసికల్,నాన్ క్లాసికల్,ఫోక్ డాన్స్ నేర్పిస్తున్నారు.

Running

డాన్స్ ఊరికే రాదు మరి దానిగి తాగట్టు డాన్స్ మాస్టర్స్ ఉండాలి.

Running

బ్లూ మెన్ డాన్స్ ఫిటినెస్ అకాడమీ రామకృష్ణ మాస్టార్ ఉన్నారు.

Running

గత 30 ఏళ్లుగా వివిధ స్టైల్‌లో డాన్స్ నేర్పిస్తున్నారు.

Running

పెద్ద వాళ్ళకే కాకుండా చిన్నపిల్లలు కూడా డాన్స్ నేర్చుకోవచ్చు.

Running

ఉదయం నుంచి సాయంత్రం వరకు డాన్స్ నేర్పిస్తారు.

Running

డ్యాన్స్‌తో ఆనందం, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.