జవాన్’ సహా బాలీవుడ్‌లో ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన మూవీలు..

1. జవాన్ - తొలి రోజు హిందీలో రూ. 65.50 కోట్ల నెట్ వసూళ్లతో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది.

2.పఠాన్  - రూ. 55 కోట్ల నెట్ వసూళ్లు 

3. KGF Chapter 2 - రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లు 

4. వార్ - రూ. 51.60 కోట్లు 

5. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ -రూ. 50.75 కోట్ల నెట్ వసూళ్లు 

6. హ్యాపీ న్యూ ఇయర్ - మొదటి రోజు రూ. 42.62 కోట్ల నెట్ వసూళ్లు 

7. ‘భారత్’ - రూ. 42.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 

8. బాహుబలి 2  - మొదటి రోజు రూ. 41 కోట్ల నెట్ వసూళ్లు 

9. ప్రేమ్ రతన్ ధన్ పాయో - మొదటి రోజు రూ. 40.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 

10. ‘గదర్ 2’ - తొలి రోజు రూ. 40.10 కోట్ల నెట్ వసూళ్లతో 10వ స్థానంలో నిలిచింది.