గుడ్డు ఈ టైంలో తింటే బోలెడు లాభాలు..
ఆహారంతో ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.
ఆహార పదార్థాలపై దృష్టి పెడితే మన ఆరోగ్యం బాగుంటుంది.
ఇక.. గుడ్లు పోషకాలకు నిలయం.
అయితే.. గుడ్లు తినడానికి ఓ
సమయం ఉంటుంది.
గుడ్లు ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిదో
తెలుసుకోండి.
బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకోవడం చాలా బెస్ట్.
గుడ్లలో ఆరోగ్యకరమైన రోజును అందించే అనేక పోషకాలు ఉన్నాయి.
కొన్ని సమయాల్లో బ్రేక్ ఫాస్ట్ తిన్న వెంటనే ఆకలిగా అనిపిస
్తుంది.
అయితే.. గుడ్డు తింటే ఈ సమస్య ఉండదు.
గుడ్డు తింటే కడుపు నిండిన ఫీలింగ్ న
ి అందిస్తుంది.
అందుకే ఉదయం పూట గుడ్డు తింటే చాలా మంచిది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
మధుమేహం, ఆస్తమా రోగులకు వరం ఈ
పండు..
మధుమేహం, ఆస్తమా రోగులకు వరం ఈ పండు..