గణపతిని ఇలా ఇంటికి తీసుకురండి.. సంపద వస్తుంది
ఈసారి సెప్టెంబర్ 18 లేదా 19న గణేష్ చతుర్థి జరుపుతున్నారు.
ఈ రోజున ప్రజలు గణపతి బప్పా విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ గదిలో ఉంచుతారు.
గణేష్ చతుర్థి రోజున, తొండం కుడివైపు ఉన్న గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి.
బప్పా విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు స్త్రీలు శుభ్రమైన, సంప్రదాయ దుస్తులు ధరించాలి.
బప్పా కూర్చున్న ప్రదేశంలో ఎర్రటి గుడ్డను పరచి, గంగాజలం చల్లాలి.
బప్పా పందిరిని పవిత్రమైన, రంగుల దారాలతో అలంకరించండి
కలశాన్ని గణేశ విగ్రహం ముందు పెట్టాలి.
బొజ్జ గణపయ్యకు దూర్వా గడ్డి, పూలు, మోదకం సమర్పించాలి.
ఇవే కాకుండా, అఖండ జ్యోతిని కూడా వెలిగించండి.
మీ కుటుంబ సంతోషం, శ్రేయస్సు కోసం బప్పా ఆశీర్వాదం తీసుకోండి.
ఇదీ చదవండి: రావి ఆకులతో డయాబెటిస్‌కి బైబై!