White Frame Corner
White Frame Corner

ఈ చెట్ల పెంపకంతో లక్షల్లో ఆదాయం..!.. వివరాలివే..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో ప్రతిఒక్కరరు లక్షల్లో రాబడి ఉండాలని చూస్తుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

పోప్లర్ చెట్లను నార్త్ అమెరికన్ కాటన్ ట్రీ అంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వీటి కలపకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయాలు పెరుగుతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో.. నార్మల్ ఇన్ కమ్ తో కుటుంబం నడపడం ఇబ్బందికరం..

White Frame Corner
White Frame Corner
Arrow

ఉద్యోగంతోపాటు అదనపు ఆదాయం వైపు చూస్తున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పోప్లర్ చెట్ల పెంపకంతో మంచి లాభాలు గడించవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఎకరం భూమిలో 200ల పోప్లర్ చెట్లను నాటవచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి 5 నుంచి 7 ఏళ్లలో 85 అడుగుల ఎత్తు పెరుగుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఎకరం పోప్లర్ చెట్లతో రూ. 6 నుంచి 7లక్షల్లో  ప్రాఫిట్స్ వస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

క్వింటాల్ కు వీటిధర రూ. 800 వరకు ఉంటుంది..

Read THis.. వావ్.. ఎలాంటికోచింగ్ లేకుండానే ఆర్డీవో జాబ్..