రోజూ రూ.60... ఈ మొబైల్ మీదే

ఐకూ నియో 7 5జీ ధర తగ్గింది.

Cutout

8జీబీ+128జీబీ ధర రూ.27,999.

12జీబీ+256జీబీ ధర రూ.31,999.

రూ.1700 నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్.

ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్స్.

Cutout

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్.

64MP ప్రైమరీ + 2MP డెప్త్ + 2MP మ్యాక్రో సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.