రోజూ రూ.12... ఈ మొబైల్ మీదే

రియల్‌మీ సీ53 మొబైల్‌పై ఈఎంఐ ఆఫర్.

4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999.

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999.

నెలకు రూ.352 చెల్లిస్తే మీ సొంతం.

6.74 అంగుళాల డిస్‌ప్లే.

ఆక్టాకోర్ ప్రాసెసర్.

108MP డ్యూయెల్ కెమెరా సెటప్.

8MP ఏఐ సెల్ఫీ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్.

బ్లాక్, గోల్డ్ కలర్స్.