రోజూ రూ.30... ఈ ఫోన్ మీదే

రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్.

Cutout

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999.

8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999.

ఈఎంఐ రూ.860 నుంచే ప్రారంభం.

కాస్మిక్ బ్లాక్, మార్స్ ఆరెంజ్ కలర్స్.

6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌.

64MP ప్రైమరీ + 2MP పోర్ట్‌రైట్ సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్.