ఆఫర్‌లో ఈ మొబైల్ రూ.5 వేల లోపే

అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ప్రారంభం.

రియల్‌మీ నార్జో 60 ప్రో మొబైల్‌పై అద్భుతమైన ఆఫర్.

8జీబీ+128జీబీ ధర రూ.23,999.

12జీబీ+256జీబీ ధర రూ.26,999.

12జీబీ+1టీబీ ధర రూ.29,999.

రూ.21,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.5 వేలకే ఈ మొబైల్.

6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్.

100MP ప్రైమరీ+2MP పోర్ట్‌రైట్ సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్.