రోజూ రూ.100... ఇ-స్కూటర్ మీదే

ఏథర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్.

మార్కెట్లోకి ఏథర్ ఎనర్జీ 450ఎస్.

హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ ధర రూ.1,29,844.

డౌన్ పేమెంట్ లేకుండా స్కూటర్ కొనే ఛాన్స్.

6.99 శాతం వడ్డీకే వెహికిల్ లోన్.

నెలకు రూ.3,185 ఈఎంఐ.

2.9kWh బ్యాటరీ, 115 కిలోమీటర్ల రేంజ్.

గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.

3.9 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగం.

Palm Leaf

ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ లాంటి ఫీచర్స్.