రూ.100తో నెలకు రూ.57 వేలు ఆదాయం..
పదవీ విరమణ అనంతరం స్థిర ఆదాయాన్ని NPS ఫండ్స్ అందిస్తాయి.
ప్రతి నెల కొద్ది కొద్దిగా జమ చేసుకున్నా రిటైర్ అయ్యాక పె
ద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు.
చిన్న వయసు నుంచే ఇందులో సేవింగ్ చేస్తే, పెద్ద మొత్తంలో నిధులు సంపాదించవచ్చు.
25 ఏళ్ల నుంచే ఎన్పీఎస్లో పొదుపు చేయడం ప్రారంభించారని అనుకుందాం.
రోజుకు రూ.50 అంటే నెలకు రూ.1,500 పొదుపు చేస్తే 60ఏళ్లు పూర్తయ్యే న
ాటికి రెట్టింపు మొత్తం లభిస్తుంది.
వార్షిక రేటు 10 శాతంతో లెక్క చేస్తే పొదుపు చేసిన మొత్తానికి దాదాపుగా రూ. 57,42,416 వస్తుంది.
అదే రోజుకు వంద రూపాయలు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్ అయ్యాక రూ.1.14 కోట్లు వస్తుంది.
ఈ మొత్తం డబ్బుతో యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే నెలకు రూ.57,412 పెన్షన్ లభిస్తుంది.
40 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకున్నా ప్రతి నెల రూ.22,970 పింఛను వస్తుంది.
మిగతా డబ్బులు దాదాపు రూ.68 లక్షలు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.
Also Read : ప్రభుత్వ రంగ సంస్థలో 700 ఖాళీలు..