చలికాలంలో ఉల్లిపాయకు ఇంత పవర్ ఉందా..?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత వినే ఉంటారు.
ఉల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అర్థం.
చలికాలంలో ఉల్లిపాయ ఆరోగ్యానికి ఓ వరం.
చలికాలంలో ఉల్లిపాయ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జ్వరం వల్ల వచ్చే నొప్పులను తగ్గిస్తుంది ఉల్లిపాయ.
శరీరం అధిక వేడిగా ఉంటే ఉల్లిపాయ రసం తాగవచ్చు.
హానికర బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించడం
తో పాటు సహజత్వాన్ని కాపాడుతుంది.
ఉల్లిలోని సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు పొడి గొంతు నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
ఉల్లితో చేసిన వంటలను తరచుగా తింటే నోరు పరిశుభ్రంగా మారుతుంది.
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష
్కలంగా ఉంటాయి.
ఉల్లి వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే టాక్సిన్‌లపై బలంగా పోరాడుతుంది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?