2000 కిమి మైలేజ్.. తక్కువ ధరలో అదిరే ఎలక్ట్రిక్ కారు

బీవైడీ కంపెనీ తాజాగా కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆవిష్కరించింది.

ఈ టెక్నాలజీతో ఆగకుండా 2 వేల కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

బ్యాటరీ రీచార్జ్ చేసుకోవాలన్సి పని.రీఫ్యూయెల్ అవసరం లేదు.

ఈ టెక్నాలజీ క్విన్ ఎల్, సీల్ 06 కార్లలో ఉండనుంది. 

ఈ రెండు కార్లు కొత్త జనరేషన్ హైబ్రిడ్ టెక్ ద్వారా పని చేస్తాయి.

అంటే ఫుల్ ట్యాంక్ ఫ్యూయెల్, ఫుల్లీ చార్జ్‌డ్ బ్యాటరీ ద్వారా పని చేస్తాయి.

ఏకంగా 2 వేల కిలోమీటర్లకు వెళ్తాయి. 

100 కిలోమీటర్లకు 2.9 లీటర్ల ఫ్యూయెల్ ఖర్చు అవుతుంది.

వీటి ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.