కర్పూరం నూనె ఇలా వాడితే ఒక్క వెంట్రుక ఊడదు
ఆరోగ్యకరమైన అందమైన జుట్టు కోసం ప్రతీది ప్రయత్నించి విసిగిపోయారా?
అలాంటప్పుడు మీరు కచ్చితంగా కర్పూరం నూనెను ఒకసారి ప్రయత్నించండి
ఇది ప్రయోజనకరమైంది, వాడటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదు.
కర్పూరాన్ని తలకు రాయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది
అంతేకాదు కర్పూరం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
కర్పూరం నూనె జుట్టు మూలాలను కూడా బలపరుస్తుంది
కర్పూరం నూనె మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది
అంతేకాదు కర్పూరం యాంటీ ఫంగల్ స్వభావం కలిగి ఉంటుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది
కర్పూరం నూనె జుట్టును సహజంగా, నల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
మెంతులతో మహిళలకు 7 గొప్ప ప్రయోజనాలు