ఓట్స్ తింటే షుగర్ వస్తుందా?
ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తినడం కామన్ అయ్యింది.
ఓట్స్ డైజేషన్‌ను మెరుగు పరచడంతో పాటు బరువు నియంత్రణలో ఉంచుతుంది
అయితే ఓట్స్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే వాదన ఉంది.
ఓట్స్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి
ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రొటీన్ ఫుడ్‌తో కలిపి కార్బోహైడ్రేట్లను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుదల మరీ ఎక్కువగా ఉంటుంది.
ఓట్స్ తిన్నప్పుడు ఇందులోని కార్బోహైడ్రేట్లు మొదట గ్లూకోజుగా మారతాయి.
ఈ గ్లూకోజు రక్తనాళాల్లోకి ప్రవేశించి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి.
అయితే, అన్ని రకాల కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని ప్రభావితం చేయలేవు
డైట్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఓట్స్ తినాలి. ఓట్‌మీల్‌లో కూడా వెరైటీలు ఉంటాయి.
అతిగా ప్రాసెస్ చేసిన ఇన్‌స్టంట్ ఓట్స్‌ని తింటే త్వరగా జీర్ణమై బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.