ఇప్పుడు గోల్డ్ కొంటే లాభమేనా?
మూడు నెలలుగా తగ్గుతున్న బంగారం ధరలు.
ఇప్పుడు గోల్డ్ కొనొచ్చని చెబుతున్న నిపుణులు.
గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచి ఆప్షన్.
పండుగ సీజన్ నాటికి మంచి లాభాలు.
కనీసం 10 శాతం ధరలు పెరగొచ్చని అంచనా.
పండుగ సీజన్లో ఆల్ టైమ్ హైకి చేరే ఛాన్స్.
బంగారం ధర రూ.62,000 మార్క్ చేరొచ్చని అంచనా.
ఆల్ టైమ్ హై నుంచి రూ.3,000 తక్కువకు బంగారం.
హైదరాబాద్‌లో 22k బంగారం ధర రూ.54,500.
Palm Leaf
హైదరాబాద్‌లో 24k బంగారం ధర రూ.59,450.
Watch this: రూ.2,000 EMI... నథింగ్ ఫోన్ 2 మీదే