జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా?

జీడిపప్పు అంటే చాలా మంది ఇష్టపడతారు. 

ఇందులో పుష్కలమైన పోషక విలువలు ఉంటాయి. 

ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్‌కి మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువ. 

అయితే జీడిపప్పు తింటే లావెక్కుతారని కొందరికి ఓ అపోహ ఉంటుంది.

జీడిపప్పులో కెలోరీలు ఎక్కువగా ఉంటాయి.

ఈ కారణంగా వీలైనంత తక్కువ మోతాదులో దీనిని తీసుకోవాలని చెబుతుంటారు. 

కానీ ఇందులో వాస్తవం లేదు. 

జీడిపప్పు బరువును అదుపులో ఉంచుతుంది. 

వెయిట్ లాస్‌ జర్నీలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 

కాబట్టి జీడిపప్పు తింటే బరువు పెరగరు. కానీ, తగిన మోతాదులో తింటే మంచిది.