రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. ప్రభుత్వ బ్యాంక్‌లో డబ్బు రెట్టి
ంపు
కెనరా బ్యాంక్ తాజాగా ఎఫ్డీ రేట్లను సవరించింది.
కెనరా బ్యాంక్ తాజాగా ఎఫ్డీ రేట్లను సవరించింది.
కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఆగస్ట్ 12 నుంచే అమలులోకి వచ్చాయి.
కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఆగస్ట్ 12 నుంచే
అమలులోకి వచ్చాయి.
దీంతో డబ్బు డబుల్ చేసుకోవచ్చు.
దీంతో డబ్బు డబుల్ చేసుకోవచ్చు.
అయితే దీర్ఘకాలం వేచి ఉండాలి.
అయితే దీర్ఘకాలం వేచి ఉండాలి.
పదేళ్ల ఎఫ్డీలపై 7.2 శాతం వరకు వడ్డీ ఉంది.
పదేళ్ల ఎఫ్డీలపై 7.2 శాతం వరకు వడ్డీ ఉంది.
బ్యాంక్‌లో పదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే రెట్టింపు చేసుకోవచ్చు.
బ్యాంక్‌లో పదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే
రెట్టింపు చేసుకోవచ్చు.
మీరు రూ. 5 లక్షలు ఎఫ్డీ చేస్తే.. రూ. 10 లక్షలు లభిస్తాయి.
మీరు రూ. 5 లక్షలు ఎఫ్డీ చేస్తే.. రూ. 10 లక్షలు
లభిస్తాయి.
అదే రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు సొంతం చేసుకోవచ్చు.
అదే రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు సొంతం చేసుకోవచ్చ
ు.
మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 1 పెనాల్టీ ఉంటుంది.
మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకు
ంటే 1 పెనాల్టీ ఉంటుంది.
ఇది కూడా చదవండి
మహిళలకు మోదీ అదిరే శుభవార్త