వడ్రంగి వృత్తి కనుమరుగు కానుందా..

Running

కాలానికి అనుగుణంగా టెక్నాలజీ దూసుకుపోతోంది.

Running

దీంతో కులవృత్తులు కూడా మరుగున పడే పరిస్థితి కనిపిస్తోంది.

Running

వడ్రంగిలు గతంలో చేతితోనే ఎన్ ప్రొడక్టులు చేసేవారు.

Running

పరిజ్ఞానం‌తో పెరగడంతో చేతివృత్తులు మూలన పడుతున్నాయి.

Running

కంప్యూటర్‌ మెషీన్‌తో పనులు సులభంగానే అవుతున్నాయి.

Running

దేవతలు సహా ఇతర డిజైన్స్ ఇప్పుడు కంప్యూటర్ మిషన్లే చేస్తున్నాయి.

Running

దీంతో వడ్రంగి పని చేసేవారిపై ప్రభావం పడుతోంది.

Running

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది.

Running

డిజైన్ వేసే మెషీన్ ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది.

Running

దీంతో వడ్రంగులు చాలా మంది వెనుకంజ వేస్తున్నారు.

Running

అందువల్ల పని లేక చాలామంది కులవృత్తికి దూరం అవుతున్నారు.