రంగులు మార్చే ఊసరవెల్లి చేప..!
సముద్రంలో ఎన్నో రకాల వింత చేపలు ఉంటాయి
అందులో కొన్ని చేపలు మన మతిని పోగడతాయి
అలాంటి చేపలలో ఒకటి సెలెబ్స్ మెడక ఒకటి
ఈ జాతి చేపలు ఊసరవెల్లిలా రంగును మార్చుతాయి
సెలెబ్స్ మెడక సాధారణంగా వెండి రంగులో ఉంటుంది
కానీ ఎవరైనా కోపం తెప్పిస్తే నల్లగా మారుతుంది
ఇందులో మగ చేపలు మాత్రమే రంగును మార్చుతాయట
ఈ చేప ఇండోనేషియా జాతికి చెందినది. అక్కడే కనిపిస్తాయి
సెలెబ్స్ మెడక శాస్త్రీయ నామం Oryzas celebensis
More
Stories
గూగుల్ పే వాడుతున్నారా..?
పేదలకు మోదీ సర్కార్ భారీ ఊరట
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?