ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల లోన్

పీఎం విశ్వకర్మ స్కీమ్ ప్రారంభించిన ప్రధాని మోదీ.

చేతివృత్తుల్లో ఉన్నవారికి రుణాలు.

భారతీయులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేయొచ్చు.

వయస్సు 18 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.

మొదటి విడతలో రూ.1 లక్ష లోన్.

18 నెలల్లో రూ.1 లక్ష తిరిగి చెల్లించాలి.

రెండో విడతలో రూ.2 లక్షల లోన్.

30 నెలల్లో రూ.2 లక్షలు తిరిగి చెల్లించాలి.

వార్షిక వడ్డీ 5 శాతం మాత్రమే.

Palm Leaf

ఎంపికైనవారికి నైపుణ్య శిక్షణ.

Palm Leaf

టూల్ కిట్ కోసం రూ.15 వేలు.

Palm Leaf

కామన్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తులు.