రూ.1 లక్ష లోపు చవకైన స్కూటర్లు

మీరు కొత్త స్కూటర్‌ని కొనాలనుకుంటే, ఈ సమాచారం మీ కోసమే.

బడ్జెట్ గురించి ఆందోళన చెందేవారికి ఈ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్.

Honda Activa 6G

ధర రూ.76,234 నుంచి ప్రారంభం

Honda Activa 6G

ధర రూ.84,536 నుంచి ప్రారంభం

Suzuki Access 125

ధర రూ.79,400 నుంచి ప్రారంభం

TVS Jupiter

ధర రూ.73,240 నుంచి ప్రారంభం

Honda Dio

ధర రూ.70,211 నుంచి ప్రారంభం

Suzuki Burgman Street

ధర రూ.93,000 నుంచి ప్రారంభం