సున్నా మార్కులొచ్చిన ఇంజనీర్లు కావచ్చు.. ఎలాగంటే..?

ప్రస్తుతం విద్యావ్యవస్థ అంతా బిజినెస్ లాగా మారిపోయింది.

ఒకప్పుడు ఎంతో కష్టపడి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లకు హజరయ్యేవారు

కానీ ఇప్పుడు  చదువును, కోర్సులను డబ్బులతో కొనేస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్ లో ఇంజనీరింగ్ కోసం సిజి పిఇటీ రాయలి..

CG PETలో చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయి.

ఈ క్రమంలో ఎగ్జామ్ కు కనీసం పాస్ మార్కుల అంశాన్ని రద్దు చేశారు..

దీంతో ఎగ్జామ్ కు హజరైన వారంతా ఇంజనీరంగ్ ను చదవచ్చు..

ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగింది.

CG PETతో పాటు, ప్రీ ఫార్మసీ టెస్ట్ ,ప్రీ పాలిటెక్నిక్ టెస్ట్,

 ప్రీ-MCA, B.Ed, D.El.Ed లను వ్యాపమ్ విడుదల చేసింది