పిల్లల ఫొటో షూట్‌కి బెస్ట్ ప్లేస్ ఇదే

చిన్నారులకు ఫోటోలు తీయించుకోవాలని కోరిక ఉంటుంది.

కానీ మంచి లొకేషన్స్ అందుబాటులో ఉండవు.

ఈ క్రమంలో అదిరే సెట్స్‌ను ఏర్పాటు చేశారు.

వరంగల్ అడ్వకేట్స్ కాలనీలో బేబీ స్టూడియో ఏర్పాటు చేశారు.

ఇందులో వివిధ ఇండోర్ సెటప్స్ ఉన్నాయి.

నగరంలో ఇండోర్ స్టూడియో ఇదే తొలిసారి.

20కి పైగానే 3d సెట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఎంతో మంది పిల్లలకు ఫోటోలు తీయించు కుంటున్నారు.

స్టూడియోలో ఫొటోస్ తీయించుకోవాలంటే రూ.7 వేలు అవుతుంది.