చిరంజీవి భోళా శంకర్ లొకేషన్ స్టిల్స్..  

వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటించిన మూవీ ‘భోళా శంకర్’. 

మెహర్ రమేష్ దర్శకత్వం.. అనిల్ సుంకర నిర్మాణం 

సైరా తర్వాత మరోసారి చిరంజీవి సరసన తమన్నా నటించింది. 

ఆగష్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ చెల్లెలుగా నటించింది. 

భోళా శంకర్ తమిళ హిట్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ 

భోళా శంకర్ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు అందించారు. 

చిరు బర్త్ డే మంత్‌లో విడుదల అవ్వడం విశేషం. 

ఈ సినిమాను కోల్‌కతా నేపథయంలో తెరకెక్కింది. .

భోళా శంకర్ వర్కింగ్ స్టిల్స్  .