నిరుద్యోగులకు తీపికబురు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం
ఇప్పటికే పలు నోటిఫికెషన్స్ వదిలింది తెలంగాణ ప్రభుత్వం
తాజాగా మరో కీలక విషయం చెప్పారు సీఎం రేవంత్
త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీ చేపడతాం అని పేర్కొన్నారు
నిరుద్యోగులకు ఇచ్చిన మాటపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు
ఇప్పటికే 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు
మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు
రాబోయే 2-3 నెలల్లో ఈ నోటిఫికెషన్స్ వస్తాయని అన్నారు
సీఎం చేసిన ఈ ప్రకటనతో నిరుద్యోగులు ఖుషీ అవుతున్నారు
MORE
Stories...
రోజూ ఈ పనులు చేస్తే మీ లివర్ క్లీన్ అవ్వడం ఖాయం
80 ఏళ్ల వయసులో ఐశ్వర్యరాయ్ ఎలా ఉంటుందో తెలుసా
Read More
Read More