జూన్‌లో భారత్ లో సందర్శించదగిన చల్లని ప్రదేశాలు

లడఖ్: జూన్ లో లడఖ్ ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, చల్లటి ఉష్ణోగ్రతలను ఆస్వాదించవచ్చు.

డార్జిలింగ్: తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ సందర్శన అద్భుతమైన అనుభూతి అందిస్తుంది.

సిక్కిం: వేసవి సెలవులకు అనువైన సిక్కింలోని నిర్మలమైన అందం, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

మున్నార్: పచ్చని తేయాకు తోటలకు పేరుగాంచిన మున్నార్ వేసవి తాపంలో చల్లదనాన్ని అందిస్తుంది.

ఔలి: ఉత్తరాఖండ్ లోని ఔలి ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించండి.