వేడి నీళ్లు లేదా చన్నీళ్లు.. శీతాకాలంలో స్నానానికి ఏది బెస్ట్?

స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకుతుంది.

కాలాన్ని బట్టి స్నానం(bathing) చేసే పద్దతులు మారుతుంటాయి.

ఆయుర్వేదం ప్రకారం.. శీతాకాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం బెస్ట్.

స్నానం చేయడానికి నీళ్లు చాలా వేడిగా ఉండకూడదు.

గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది. 

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఇది జలుబు, దగ్గు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఏ సీజన్ లోనైనా చల్లటి మంచినీటితో స్నానం చేయవచ్చని ఆయుర్వేదం చెబుతుంది.

ఎప్పటికప్పుడూ ఫ్రెష్ వాటర్ అయితే బెస్ట్.

జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు చన్నీటికి దూరంగా ఉండాలి.

దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు చన్నీటి స్నానాన్ని నివారించటం మంచిది. 

దీంతో.. శీతాకాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం బెస్ట్.