రూ.14,000కే 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీ!

ఇది Coocaa కంపెనీ తయారుచేసిన 43 అంగుళాల ఫ్రేమ్‌లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ IPS గూగుల్ LED TV 43Y72 బ్లాక్. 

దీనికి 60 Hz రిఫ్రెష్ రేటు ఉంది. ఈ టీవీకి 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది.

ఈ టీవీకి అమెజాన్‌లో 4/5 రేటింగ్ ఉంది. రివ్యూల ప్రకారం ఈ టీవీ సౌండ్ క్వాలిటీ, క్వాలిటీ, వాల్యూ, లుక్, ఇన్‌స్టాల్, బ్రైట్‌నెస్ బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ పర్వాలేదు.

ఈ టీవీ Google Duo సపోర్ట్ చేస్తుంది. వెబ్ టచ్ రిమోట్ ఉంది. రిమోట్‌కి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. 

ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, సోనీ లైవ్, జీ5, యూట్యూబ్ యాప్‌లు ఉంటాయి. 

ఇది వైఫై, USB, ఎథర్‌నెట్, HDMI ద్వారా కనెక్ట్ అవుతుంది. దీనికి 3 HDMI పోర్టులున్నాయి. 2 USB పోర్టులున్నాయి. IR పోర్ట్ కూడా ఉంది. 

ఈ టీవీ నుంచి 30 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ వస్తుంది. దీనికి డాల్బీ ఆడియోతో పవర్‌ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే సౌండ్ క్వాలిటీ కోసం DTS Tru కూడా ఉంది. 

ఇందులో RAM 2 GB ఉంది. ఇందులో మెమరీ స్టోరేజ్ కెపాసిటీ 16GB ఉంది. ఈ టీవీ బరువు 6 కేజీలు ఉంది. 

ఈ టీవీతో ఒక రిమోట్, ఒక పవర్ కార్డ్, 1 స్టా్ర్ట్ గైడ్, 1 వారంటీ కార్డ్, 2 AAA బ్యాటరీలు, 1 బేస్ స్టాండ్, 4 స్క్రూలు ఇస్తున్నారు. 

దీని అసలు ధర రూ.59,999 కాగా.. అమెజాన్‌లో 63 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.21,999కి అమ్ముతున్నారు. అలాగే.. ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ.8,000 తగ్గింపు పొందవచ్చు.

(Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/coocaa-inches-Frameless-Google-43Y72/dp/B0B45X78VR)