White Frame Corner
White Frame Corner
Arrow

‘మరల కరోనా.. ఈ సూచనలు తప్పకుండా పాటించాలి..’..

White Frame Corner
White Frame Corner
Arrow

దేశంలోకి కొత్త కరోనా వెరియంట్ వైరస్ మరోసారి వచ్చింది. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

 ఇప్పటికే కేంద్రం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది

White Frame Corner
White Frame Corner
Arrow

ఆస్పత్రులలో ప్రత్యేకంగా కొవిడ్ వార్డులు కేటాయించారు.

White Frame Corner
White Frame Corner
Arrow

దగ్గు, జలుబు, సాధారణ ఫ్లూతో  బాధితుల సంఖ్య పెరిగింది

White Frame Corner
White Frame Corner
Arrow

ఈసింప్టమ్స్ తో ఆస్పత్రులకు వెళ్తే కరోనా టెస్ట్ చేయిస్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరిలో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నవారిలో కరోనా బైటపడింది.

White Frame Corner
White Frame Corner
Arrow

కరోనా వ్యాపించకుండా అందరు మాస్క్ లను ధరించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కువగా భయపడిపోయి ఆంటి బయోటిక్స్ వాడకూడదు

Read THis.. చలికాలంలో బైక్ మీద వెళ్లేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..