ఈ దేశాల్లో కూలీ కూడా లక్షాధికారే
ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇచ్చే దేశాలేవో తెలుసా
స్విట్జర్లాండ్..ఓ ఉద్యోగికి ప్రతినెలా సగటున రూ.5 లక్షల వరకు జీతం
లక్సెంబర్గ్.. సగటున ఒక ఉద్యోగికి రూ.48 లక్షల వార్షిక వేతనం
సింగపూర్..సగటున ఉద్యోగికి నెలకు రూ.5 లక్షల వరకు జీతం
అమెరికా.. ఒక సాధారణ ఉద్యోగికి ఏడాదికి సగటున రూ.34 లక్షలు సంపాదన
ఐస్ ల్యాండ్..సగటున ఉద్యోగికి నెలకు రూ.3 లక్షల వరకు వేతనం
డెన్మార్క్..సగటున ఉద్యోగికి రూ.38 లక్షల వరకు వార్షిక వేతనం
నెదర్లాండ్స్..ఉద్యోగికి సగటున ఏటా రూ.40 లక్షలు వేతనం
బెల్జియం..ఉద్యోగి సగటు వార్షిక వేతనం రూ.40 లక్షలు
నార్వే..సగటున ఉద్యోగికి ఏటా రూ.37 లక్షల వరకు జీతం