భార్యాభర్తలకు ప్రతీ నెలా రూ.41,000

వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్.

ముందుగా పెట్టుబడి పెడితే ప్రతీ నెలా వడ్డీ.

భార్యాభర్తలకు ప్రతీ నెలా రూ.41,000 ఇచ్చే స్కీమ్.

ఈ స్కీమ్‌లో ప్రతీ నెలా 8.20 శాతం వడ్డీ.

2004లో ప్రారంభమైన పథకం.

ఈ పథకంలో 60 ఏళ్లు దాటినవారు చేరే అవకాశం.

భార్యాభర్తలు రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం.

ప్రతీ ఏటా రూ.4,92,000 వడ్డీ.

నెలకు రూ.41,000 వడ్డీ.

Palm Leaf

ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్.