చలికాలంలో ఆరోగ్యానికి ఆరు పండ్లు..

దేశవ్యాప్తంగా చలికాలం మొదలైంది.

ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలి.

చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ముఖ్యంగా శ్వాసకోస ఇన్ఫెక్షన్లు ఇబ్బంది కలిగిస్తాయి.

ఈ సీజన్ లో లభించే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ద్రాక్షలో విటమన్ సి, విటమన్ ఏ పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

పైనాపిల్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఈ సీజన్ లో బెస్ట్.

నారింజను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కివీ తినడం వల్ల విటమన్ సి, ఫైబర్, విటమన్ కె శరీరానికి అందుతాయి.

క్రాన్ బెర్రిస్ ఈ సీజన్ లో తినడం ఈ ఆరోగ్యానికి మంచిది.

More Stories

ఈ చెట్టు కాయలే కాదు ఆకుల్లో కూడా బోలెడు మ్యాటర్..