రూ.11002 ధర తగ్గిన ఎయిర్ కూలర్.. 95 లీటర్ల ట్యాంక్.. రూ.485కి పొందండి

ఇది Crompton కంపెనీ తయారుచేసిన Surebreeze డెసెర్ట్ ఎయిర్ కూలర్. ఇది 95 లీటర్ల వాటర్ ట్యాంక్ కలిగివుంది. ఇది ఆటోమేటిక్‌గా నీటిని నింపుకుంటుంది. 

దీనికి అమెజాన్‌లో 3.6/5 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 900 మందికి పైగా కొన్నారు. దీనిపై 27 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం దీని క్వాలిటీ బాగుంది, మనీకి తగిన విలువ ఉంది.

ఈ కూలర్‌కి 3 వైపులా హనీకోంబ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ తరహా ప్యాడ్స్ ఎక్కువ సేపు నీటిని జారవిడుస్తూ.. చల్లదనం ఎక్కువగా అందేలా చేస్తాయి. 

ఈ ఎయిర్ కూలర్‌కి లో, మీడియం, హై స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. కాబట్టి కావాల్సినంత స్పీడ్ పెట్టుకోవచ్చు. తద్వారా పవర్ సేవ్ అవుతుంది. ఇది 530 చదరపు అడుగుల గదికి సరిపోతుంది.

ఇది 95 లీటర్ల కూలర్ కావడం వల్ల చాలా నీరు పడుతుంది. రెండు రోజులకు ఓసారి నీరు నింపుకోవచ్చు. ఐతే.. ఇది ఆటోమేటిక్‌గా నీరు నింపుకునే కూలర్ కావడం మరో ప్రత్యేకత.

ఈ కూలర్ నుంచి గాలి 4 వైపులకూ వెళ్లేలా స్వింగ్ ఏర్పాటు ఉంది. కరెంటు లేనప్పుడు ఇది ఇన్వెర్టర్ ద్వారా కూడా పనిచెయ్యగలదు. 

ఈ కూలర్‌లో ఐస్ చాంబర్ ఉంది. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే.. వాటి నుంచి చల్లనీ నీరు కిందకు జారుతూ.. చల్లని గాలి బయటకు వస్తుంది.

ఈ కూలర్‌తో యూజర్ మాన్యువల్, 1 సంవత్సరం వారంటీ కార్డ్ ఇస్తారు. 

దీని అసలు ధర రూ.21,000 కాగా.. అమెజాన్‌లో దీనిపై 52 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.9,998కి అమ్ముతున్నారు. EMIలో దీన్ని రూ.485కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. 

All Images credit - https://www.amazon.in/Crompton-Surebreeze-Cooler-95L-Deflection-Honeycomb/dp/B0CS2ZB4ZP