రైతు రుణ మాఫీ డబ్బులు రాలేదా.. ఫిర్యాదు చేయండిలా!

అన్నదాతలకు అలర్ట్.

ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణ మాఫీ చేసేసింది.

రూ.లక్ష వరకు రుణం పొందిన రైతులకు వర్తిస్తుంది.

రైతుల్లో రుణ మాఫీకి సంబంధించి గందరగోళం ఉంది.

రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు.

రుణ మాఫీ అయ్యిందా? లేదా? అని తెలుసుకుంటున్నారు.

చాలా మందికి రైతు రుణ మాఫీ కాలేదని తెలుస్తోంది.

రుణ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి.

ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది.